AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజయోగం పట్టనుంది.. రాసి పెట్టుకోండి ఫిబ్రవరి చివరిలో వీరే ధనవంతులు!

2026 ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఈ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా కొన్ని గ్రహాలు కదలికలు జరపనున్నాయి. దీని వలన ఈ నెల 12 రాశులపై చాలా ప్రభావం చూప నుంది. కాగా, ఇప్పుడు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 07, 2026 | 8:20 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం, కదలికలు జరపడం కామన్. కొన్ని సార్లు గ్రహాల అరుదైన కలియక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి.  అయితే ఫిబ్రవరి నెలలో చాలా గ్రహాలు సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా 13వ తేదీన సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో బుధుడు సంచారంలో ఉన్నాడు, అంతే కాకుండా, ఫిబ్రవరి 23న కుజుడు కూడా ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు.

1 / 5
ఇప్పటికే కుంభ రాశిలో రాహువు సంచారంలో ఉన్నాడు, అంతే కాకుండా, బుధుడు, సూర్యుడు కూడా అదే రాశిలో సంచారం చేస్తున్నారు. ఇలా కుంభ రాశిలో నాలుగు గ్రహాలు కలవడం వలన చతుర్గ్రహి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన ఫిబ్రవరి చివరి వరకు మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశిలోనే నాలుగు గ్రహాల కలియక జరగడం వలన వీరికి అన్ని విధాల కలిసి వస్తుంది. ఏ కార్యం తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల అద్భతంగా కలిసి వస్తుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి.  వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. అనుకోని విధంగా లాభాలు అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్  ఉంది. పెట్టు బడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం.

4 / 5
వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి వారికి చతుర్గృహి రారజయోగం వలన అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారు ఫిబ్రవరి చివరిలో గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 5
Follow Us
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?

OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు

మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..

8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..

పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం

తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ

ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం

మీరు రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతారా.. కిడ్నీలకు ఏం జరుగుతుందో..