AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య వేళ ఈ పనులు చేయవద్దు.. సైన్స్ చెప్పేది కూడా అదే..

ప్రతీ నెల అమావాస్య, పౌర్ణమి రావడం సర్వసాధారం. హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు . ఈరోజు చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న అమావాస్య రోజు కొన్ని పనులకు చేయకూడదుని పండితులు చెబుతూ ఉంటారు. అయితే కేవలం ఆచారంగానే కాకుండా సైన్స్‌ సైతం ఈ విషయం నిజమని చెబుతోంది..  మరి ఏంటా పనులు.? ఈరోజు తెలుసుకుందాం. 

Prudvi Battula
|

Updated on: Jul 16, 2025 | 9:21 PM

Share
ప్రయాణాలు: అమావాస్య రోజు వీలైనంత వరకు ప్రయాణాలు చేయకూడదన్నది పెద్దల మాట. అమావాస్య రోజు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నమ్ముతారు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తుంటారు. 

1 / 6
కొత్త వస్తువులు కొనడం:  అమావాస్య రోజున కొత్త దుస్తులు, కొత్త వాహనాలు కొనుగోలు నెగిటివ్‌కు సూచికగా చెబుతుంటారు. అలాగే  కొత్త పనిని అమావాస్య రోజున ప్రారంభించకూడదు. ఎట్టి పరస్థితుల్లో కటింగ్, షేవింగ్, గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి అమావాస్య రోజు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. 

2 / 6
శుభకార్యాలు: అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యక్రమాలు జరగవని మనిందరికీ తెలిసిందే. వివాహం మొదలు చిన్న చిన్న శుభ కార్యాలను కూడా అమావాస్య రోజున నిర్వహించారు. అంతేకాదు ఈ రోజు నిర్మాణ పనులు కూడా చేపట్టరు. ముఖ్యంగా వృధా ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. 

3 / 6
మాంసాహారం: అమావాస్య రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలని కూడా పండితులు చెబుతుంటారు. శాస్త్రంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. వీలైనంత వరకు ఆకు కూరలను తినాలని అంటారు. 

4 / 6
భార్యాభర్తలు: అలాగే అమావాస్య రోజున భార్యభర్తలు శారీరకంగా కలవడం వాళ్ళ ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో సృష్టి కార్యంలో పాల్గొనడం వల్ల సంతాన సమస్యలతో పాటు ఆలుమగల మధ్య ఇబ్బందులు వస్తాయని చెబుతుంటారు. 

5 / 6
సైన్స్‌పరంగా: అయితే పైన తెలిపిన విషయాలన్నీ కేవలం నమ్మకాలు మాత్రమే అని అభిప్రాయపడేవారు ఉంటారు. కానీ సైన్స్ పరంగా కూడా దీనికి ఒక లాజిక్‌ ఉంది. అటు జ్యోతిష్య శాస్త్రంతో పాటు, ఇటు సైన్స్‌ ప్రకారం చంద్రుడు మనిషి మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాడని చెబుతుంటారు. చంద్రుడు పూర్తిగా కనిపించని తరుణంలో మనిషి మనస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటారు. అందుకే అమావాస్య రోజున కొన్ని రకాల పనులకు దూరంగా ఉండాలని అంటారు. అయితే అమావాస్య రోజున పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడం మంచిదని హిందూ శాస్త్రం చెబుతోంది. 

6 / 6
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..