AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిసెంబర్ జాతకం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం

డిసెంబర్ నెలలో కేతు గ్రహం సంచారం జరగనుంది. దీని వలన ఇది కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూర నుంది. అందువలన ఇది ఏ రాశుల వారికి ఇది ఎంత ప్రయోజనకరంగా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Oct 23, 2026 | 5:32 PM

Share
2026 చివరి దశకు వచ్చేస్తోంది. అయితే ఈ సంవత్సరంలో డిసెంబర్ నెలలో కీడు, నీడ గ్రహమైన కేతు గ్రహం సంచారం చేయనుంది. డిసెంబర్ 5న ఇది సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఉన్నాయంట ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి కేతు సంచారం వల్ల ధన యోగం పడుతుంది. డిసెంబర్ లో మీకు రావాల్సిన పెద్ద మొత్తం డబ్బు చేతికి వస్తుంది. స్థిరాస్తి అమ్మకం, పాత పెట్టుబడుల నుండి భారీ లాభం వస్తుంది. ఉద్యోగంలో జీతం పెరుగుదల, వ్యాపారంలో డబుల్ లాభాలు ఉంటాయి. అప్పులన్నీ తీరిపోయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

2 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఈ కేతు సంచారం కోటీశ్వర యోగాన్ని తెస్తుంది. షేర్ మార్కెట్, క్రిప్టో, లాటరీ వంటి వాటిలో ఊహించని లాభం వస్తుంది. విదేశీ ఉద్యోగం లేదా విదేశీ కాంట్రాక్ట్ ద్వారా కోట్లలో సంపాదించే అవకాశం. పూర్వీకుల ఆస్తి నుండి పెద్ద లాభం కలిసి వస్తుంది. మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి కేతు గ్రహం 11వ స్థానంలో సంచరించడం వల్ల ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది. ఒకేసారి రెండు మూడు ఆదాయ వనరులు ఏర్పడతాయి. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం. ఇప్పటి వరకు కష్టపడ్డ కష్టానికి ఫలితం డిసెంబర్ లో కోట్ల రూపంలో వస్తుంది. కొత్త ఇల్లు, కారు కొనే యోగం.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కేతువు ధన స్థానాన్ని చూడడం వల్ల అదృష్టం తలుపు తడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు భారీ ఇంక్రిమెంట్ వస్తుంది. వ్యాపారులకు పెద్ద డీల్ కుదురుతుంది. ఆకస్మిక ధన లాభం, బంగారం, ఆస్తులు పెరుగుతాయి. మీరు కోటీశ్వరులు అయ్యే లిస్టులో మీ పేరు పక్కా ఉంటుంది.

5 / 5
Follow Us
'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..

'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్

10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..

ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా

ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..

టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో