శని సంచారం.. ఈ రాశుల వారికి ఏడుపు తప్ప ఏమీ లేనట్లేనంట!
జ్యోతిష్య శాస్త్రంలో శనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శని గ్రహాన్ని కర్మఫలదాత అని కూడా అంటారు. ఎందుకు అంటే, ఇది కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుందని చెప్పుకొస్తుంటారు. అయితే ఇక శని సంచారం వలన కొన్ని సార్లు కొన్ని రాశులకు కలిసి వస్తే మరికొన్ని రాశులకు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
