AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Anklets: కాళ్లకు బంగారు పట్టిలు ధరించవచ్చా.? పండితుల మాటేంటి.?

ప్రస్తుతకాలంలో కొంతమంది ఫ్యాషన్ కోసం కాళ్లకు బంగారు పట్టిలు ధరిస్తున్నారు. ఇలా ధరించడం అందరిలో వారి హుందాతనాన్ని మరింత పెంచుతుంది అనుకొంటారు. మరి కాళ్లకు బంగారు పట్టిలు ధరించవచ్చా.? దీనితో నష్టాలా లేక లాభాలా .? ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారు.? ఈ స్టోరీలో పూర్తి వివరాలతో తెలుసుకుందామా మరి.. 

Prudvi Battula
|

Updated on: Jul 12, 2025 | 4:27 PM

Share
సాంప్రదాయ నమ్మకం: కొన్ని సంస్కృతులలో, ముఖ్యంగా హిందూవులు బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు అందువల్ల నడుము క్రింద ధరించడం తగనిదిగా పరిగణించబడుతుంది. బంగారు పట్టిలు పాదాలపై ధరించడం లక్ష్మీని అగౌరవపరచినట్లు పరిగణించబడుతుంది.

1 / 5
పద్ధతులు: చాలా మంది హిందూ మహిళలు సాంప్రదాయకంగా బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు ధరించరు. అయితే కొన్ని సంస్కృతులలో వివాహిత స్త్రీలలో పెద్దవాళ్ళ విషయంలో మినహాయింపులు ఉండవచ్చు.

2 / 5
సంపద తగ్గుదల: జ్యోతిష్యం ప్రకారం.. కాళ్లకు బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు దర్శించడం అపచారం. ఇలా ధరించడం వల్ల సంపద నశిస్తుందని, వృత్తిలో పురోగతి లభించాదని అంటున్నారు పండితులు.

3 / 5
ప్రతికూల ప్రభావాలు: కాళ్లకు బంగారు నగలు ధరించడం ప్రతికూలతను సూచిస్తుందని పండితులు అంటున్నారు. బంగారు పట్టిలు ధరించం వల్ల దుష్ట శక్తులతో పీడించబడతారని చాలామంది హిందువుల నమ్మకం

4 / 5
ఆధునిక పద్ధతులు: కొంతమంది యువతులు ఫ్యాషన్, హుందాతనం కోసం కాళ్లకు బంగారు పట్టిలు ధరించినప్పటికీ  సాంప్రదాయకంగా దినిని తప్పుగా భావిస్తున్నారు పండితులు. కాళ్లకు బంగారం ధరించడం అశుభమని అంటున్నారు. 

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..