ఈద్ స్పెషల్.. అబ్బబ్బ.. మటన్‌తో తప్పక చేసుకోవాల్సిన 5 రకాల ఫేమస్ వంటకాలు ఇవే!
మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు.. ముఖ్యంగా ఏ పండుగ వచ్చిందంటే తప్పకుండా మటన్ కర్రీ వండాల్సిందే.. మరీ ముఖ్యంగా బక్రీద్ పండుగ రోజున రక రకాల వంటలు చేస్తుంటారు. అయితే అందులో ఏది ఉన్నా లేకపోయినా.. మటన్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఈ బక్రీద్ పండుగ మీ ఇంటిలో చాలా స్పెషల్‌గా ఉండాలి అంటే, ఈ రోజున మటన్‌తో ఈ ఐదు రకాల వంటలు తప్పక చేయాల్సిందే. మంటన్‌తో ఈ వంటకాలు ట్రై చేసి, మీ ఫ్యామిలీ, స్నేహితులకు పెట్టారంట, వారు ముక్క వదలకుండా తింటారు. మరి ఇంతకీ అవి ఏవో ఇప్పుడు చూసెయ్యండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
