AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డెన్ రాశులివే.. త్వరలో బంగారం కొనుగోలు చేయడమే కాదు, పెట్టుబడి పెట్టినా లాభాలే లాభాలు!

బంగారం అంటే చాలా మంది ఆభరణాలు మాత్రమే అనుకుంటారు. కానీ ఇది ఒక విలువైన లోహం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, గురు గ్రహం చే పాలించే ఒక శక్తి వాహకం కూడా ఇది. అంతే కాకుండా గ్రహాలను బట్టి, దీనిపై రాశుల ప్రభావం కూడా ఉంటుంది.

Samatha J
|

Updated on: May 09, 2026 | 3:52 PM

Share
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం కలిసి వస్తుందంట. అంతే కాకుండా, బంగారం పెట్టుబడిగా పెట్టినా, బంగారం కొనుగోలు చేసే అదృష్టం కూడా ఈ రాశుల వారికే ఎక్కువగా ఉంటుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
కర్కాటక రాశి వారికి బంగారంతో బలమైన భావోద్వేగం ఉంటుంది. వీరు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడం లేదా బంగారం పై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ  ఆసక్తి చూపుతారు.  అంతే కాకుండా వీరు అతి త్వరలో బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. వీరికి అన్నివిధాలుగా ఇది కలిసి వస్తుంది. కాబట్టి బంగారం విషయంలో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వీరికి అది అదృష్టాన్నే తీసుకొస్తుంది.

2 / 5
సింహ రాశి వారు సహజంగానే బంగారానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అంతే కాకుండా బంగారం ధరించడం వలన వీరికి విజయం లభిస్తుంది. ఇక  ఈ రాశి వారు బంగారంపై పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఇది వీరికి అనేక లాభాలను తీసుకొస్తుంది.

3 / 5
కన్యారాశి వారు చాలా ముందు జాగ్రత్త గల వ్యక్తులు. వీరు పెట్టుబడి పెట్టే సమయంలో ఒకటికి రెండు సార్లు  ఆలోచించి, ఆచీ తూచీ అడుగులు వేస్తారు. అంతే కాకుండా వీరు బంగారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. దీనిని ఒక విలాస వస్తువుగా కాకుండా, వారి వృద్ధిగా భావిస్తారు. అంతే కాకుండా వీరికి బంగారపు లోహం కలిసి వస్తుంది. వీరికి ఉన్న ముందు జాగ్రత్తతోనే ఈ రాశి వారు త్వరలో బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర

ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..

తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్

2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..

స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు

23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!

జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!

60 ఏళ్లలో మన తాతలు బలంగా ఉన్నారంటే.. ఈ గారెల వల్లే

22A భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..