AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యకు ఈ బహుమతులు ఇస్తే చాలు భర్త కోటీశ్వరుడే!

జ్యోతిష్య శాస్త్రంలో భార్య భర్తల ప్రేమ, ఐక్యతకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చాలా మంది తమ వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగాలి అనుకుంటారు. కొంత మంది తమ భాగస్వామికి బహుమతులు ఇస్తుంటారు. అయితే మీరు నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలి, మీ వైవాహిక జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోవాలి అంటే అంటే తప్పకుండా భర్త భార్యకు ఐదు వస్తువులు బహుమతి ఇవ్వాలంట. దీని వలన లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరపడి , మీరు కోటీశ్వరులు అవుతారంట. ఇంతకీ ఆ వస్తువులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 03, 2026 | 4:28 PM

Share
మల్లెపూలు : ఏ భర్త అయితే భార్యకు మల్లెపూలను బహుమతిగా ఇస్తాడో వారి ఇంటిలో సుఖ సంతోషాలకు కొదవే ఉండదంట. అంతే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుందంట. మల్లెపూలు శుక్ర గ్రహానికి సంబంధించినది. భార్య కు మల్లె పూలు ఇవ్వడం వలన బంధం బలపడటమే కాకుండా, ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయంట.

1 / 5
వెండి ఆభరణాలు : వెండి చంద్రుడితో ముడిపడి ఉంటుంది. అయితే వైవాహిక జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోవాలి అంటే, భర్త తప్పకుండా భార్యకు వెండితో కూడిన వస్తువులు, ఉంగరం, వెండి చైన్, పట్టీలు వంటివి బహుమతిగా ఇవ్వడం వలన ఇంటిలో సంపద పెరుగుతుందంట.

2 / 5
ఆభరణాలు : అలాగే ఎవరు అయితే ఆభరణాలు తమ భార్యకు బహుమతిగా ఇస్తారో, వారికి లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అంతే కాకుండా ముత్యాల హారం ఇవ్వడం వలన చంద్రుడి అనుగ్రహం కలిగి, బంధం బలంగా తయారు అవుతుంది. కలకాలం ఆ జంట పిల్లా పాపలతో చాలా సంతోషంగా జీవిస్తారంట. అందుకే భార్యలకు ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం మంచిది.

3 / 5
గులాబీ రంగు దుస్తులు : చాలా మంది భర్తలు తమ భార్యకు ఇష్టమైన సారీ, డ్రెస్ వంటివి బహుమతిగా ఇస్తారు. అయితే గులాబీ రంగులో ఉన్న దుస్తులను బహుమతిగా ఇవ్వడం చాలా మంచిదంట. దీని వలన ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా, సాఫీగా సాగిపోతుందని చెబుతున్నారు పండితులు.

4 / 5
మేకప్ కిట్, పెర్వ్యూమ్ వంటివి కూడా బహుమతిగా ఇవ్వడం చాలా మంచిదంట. వీటిని ఇవ్వడం వలన   లక్ష్మీదేవి, శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. దీని వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోయి చేతినిండా డబ్బుతో ఆనందంగా ఉంటారు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు

ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..

బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా?

డీమార్ట్‌లో బ్యాగ్ కోసం డబ్బులు కట్టక్కర్లేదు.. ఈ ఒక్క రూల్..

మీతో మాట్లాడుతున్న వ్యక్తి నిజమే చెబుతున్నాడా? ఇవి గమనించండి

పండుగల సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..

మఘ నక్షత్రంలోకి కేతువు.. ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలట!

వచ్చే నెల రోజుల్లోనే DSC 2.0 నోటిఫికేషన్.. AP సర్కార్ కీలక ప్రకటన

'సిగ్మా'పై నెగెటివ్ ప్రచారం.. వెనుక ఎవరున్నారో నాకు తెలుసు

టీచర్లకు కీలక ప్రకటన.. తెలంగాణ TET నోటిఫికేషన్‌ విడుదల!