AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆషాఢం అమావాస్య.. వీరికి ఏది చేసినా అంతా మంచే!

ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఆషాఢం అమావాస్యతో ఈ మాసం ప్రారంభం అవుతుంది. ఇది చాలా శక్తివంతమైనది అంటారు. అయితే ఈ అమావాస్య వస్తూ వస్తూనే నాలుగు రాశుల వారికి అనుకోని విధంగా లాభాలను తీసుకొస్తుంది. అయితే ఆషాఢం అమావాస్యతో అదృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Jul 11, 2026 | 9:45 AM

Share
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆషాఢం అమావాస్యతో వీరి ఇంట డబ్బుల వర్షం కురుస్తుంది. ఆషాఢం తర్వాత నుంచి వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం పెరుగుతుంది.ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది మంచి సమయం. ఆదాయం త్రిబుల్ అవుతుంది. అమావాస్య నుంచి వీరికి చేతినిండా డబ్బే, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో వీరు తమ ఇంట ఏదైనా శుభకార్యం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఏ పని చేసినా అందులో విజయం ఎదురు అవుతుంది. ఈ మాసం మొత్తం వీరికి పట్టింది బంగారమే అవుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజుల నుంచి జాబ్ కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలో జాబ్ దొరుకుతుంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది మంచి సమయం. ఆనందకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరగడంతో ఇంటిల్లి పాది చాలా సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ  ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్నివిధాలుగా ఇది మీకు చాలా అనుకూల సమయం.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us