AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య, పౌర్ణమి రోజు పుట్టడం అదృష్టమా? దురదృష్టమా?

అమావాస్య, పౌర్ణమిలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అమావాస్య రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఈ రోజున ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. మరి అలాంటి ఈ రోజున జన్మించిడం మంచిదేనా? ఈ రోజు జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 01, 2026 | 1:28 PM

Share
చాలా మంది పెద్ద వారు చెబుతుంటారు, ఆడ పిల్లలు అమావాస్య రోజు, మగ పిల్లలు పౌర్ణమి రోజు జన్మించడం చాలా మంచిదంటారు. కానీ కొంత మంద మాత్రం అమావాస్య రోజున బిడ్డకు జన్మనివ్వడం మంచిది కాదు, ఈ రోజు చీకటి ఎలా ఉంటుందో, పుట్టే పిల్లల జీవితంలో కూడ అలాగే చీకటి ఉంటుందని అంటుంటారు. మరీ దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అమావాస్య అంటే, ఆ రోజు చంద్రుడు కనిపించడు. దీనిని కుహు యోగం అని అంటారు. అయితే ఈ రోజున చంద్రుడి ప్రభావం ఉండదు. అందువలన ఈ రోజున జన్మించి పిల్లలు చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా చాలా అమాయకంగా, ఎక్కువ మానసిక ఆందోళనలతో బాధపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

2 / 5
అంతే కాకుండా కొన్ని సార్లు అమావాస్య కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో వస్తుంది. ఒక వేళ ఇది అశుభకర తిథిలో వచ్చినప్పుడు అది పిల్లలపై చెడు ప్రభావం చూపే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట. దీని కారణంగా పిల్లల ఆరోగ్యం లేదా తల్లి, తండ్రి, మేనమామ ఆరోగ్యంపై ఇది  ప్రత్యేక్ష ప్రభావాన్ని చూపుతుందంట. అందుకే తిథి చూసుకొని దాని నివారణ చర్యలు చేపట్టడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తవు.

3 / 5
ఇక ఈ సమయంలో జన్మించిన పిల్లలు ఎదిగే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొటారంట. ముఖ్యమైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం, అనారోగ్య సమస్యలతో బాధపడతారంట. కానీ అమావాస్య రోజు మంచి తిథిలో ఆడ పిల్ల జన్మించడం వలన ఆ ఇంటిలో సిరి సంపదలు పెరుగుతాయంట. ఆ ఆడపిల్లపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందంట.

4 / 5
అదే విధంగా పౌర్ణమి రోజున మగ పిల్లలు జన్మించడం చాలా మంచిదంట. వీరు చాలా ప్రకాశవంతమైన తేజస్సుతో జన్మిస్తారు. ఈ సమయంలో జన్మించిన వారు భవిష్యత్తుపై మంచి ఆలోచనతో ఉండటమే కాకుండా, కుటుంబం పట్ల దయ ప్రేమను నిండి ఉంటారంట.

5 / 5
Follow Us
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..

POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అసలు సంగతి ఇదే

కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి

ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు

ఆ ఇద్దరు ఉంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం

ఐఫోన్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో 18 సిరీస్

హర్మూజ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన..

ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..?

నాగార్జున అన్నయ్య అనే పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా.?

ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేదు