Health Astrology: హమ్మయ్య.. అనారోగ్య సమస్యల నుంచి త్వరలో ఈ రాశులకు విముక్తి..!
గ్రహ సంచారం రీత్యా ఆరు రాశుల వారు అక్టోబర్ చివరి లోగా అనారోగ్యాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. వీరి ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. సరిగ్గా రోగ నిర్ధారణ జరగడం, సరైన వైద్యుడు లభ్యం కావడం, సరైన చికిత్స లభించడం వంటివి చోటు చేసుకుంటాయి. వీరి విషయంలో శస్త్ర చికిత్సలు చేయవలసి రావడం, అనారోగ్యంతో ఇతరుల మీద ఆధారపడడం, వైద్య ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం లేదు. ఆ రాశులుః మేషం, వృషభం, కన్య, తుల, వృశ్చికం. ధనుస్సు. జాతక చక్రంలో లాభ స్థానాన్ని బట్టి ఆరోగ్యం మెరుగుపడడం గురించి చెప్పడం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
