Diwali 2021: దివ్యమైన దీపావళికి ముగ్గులతో ఇంటిని అలంకరించడం కోసం సింపుల్ ఐడియాలు..
Diwali 2021: దేశ వ్యాప్తంగా దీపావళి పండగ సందడి మొదలైంది. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ.. పండగ జరుపుకోవడానికి ప్రజలు రెడీ అవుతున్నారు. దీపావళి రోజున ఇంటి ముందు చక్కని ముగ్గువేసి.. దానిని రంగులు, పువ్వులతో అందంగా అలంకరిస్తారు. దీపాలను వెలిగించి ఇంటికి సరికొత్త కాంతులతో కూడిన అందాన్ని తీసుకుని వస్తారు. ఈరోజు ఇంటి అలంకరణ కోసం కొన్ని ముగ్గుల ఐడియాలు మీకోసం

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9




