AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి చేసినా మీకే చెడు జరుగుతుంది.. ఈ రాశి వారికి అన్నీ సమస్యలే

జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులు ఉంటాయి. ఇవి వ్యక్తులపై ప్రభావం చూపెడుతాయి. అయితే ఇందులో కొన్ని దురదృష్టకర రాశులు ఉంటే, మరికొన్ని అదృష్టాన్ని తీసుకొచ్చే రాశులు కూడా ఉంటాయి. కాగా, ఇప్పుడు మనం ఎంత మంచి చేసినా, ఏ రాశుల వారికి దురదృష్టం వెంటాడుతుందో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 08, 2026 | 5:01 PM

Share
కుంభ రాశి : కుంభ రాశి వారు నిజానికి చాలా అదృష్టవంతులు. అంతే కాకుండా ఈ రాశి వారు ఏ పని అనుకున్నా సరే అది చిటికెలో పూర్తి అవుతుంది. అయితే వీరికి అంతా మంచిగా ఉన్నప్పటికీ , వీరిని ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వీరు మంచి చేసినప్పటికీ, వీరికి ఎప్పుడూ చెడే జరుగుతుంది.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి కూడా చాలా దురదృష్టకరమైన రాశి అని చెప్పాలి. వీరు చాలా భావోద్వేగపరంగా ఉంటారు. ముఖ్యంగా వీరు అందరినీ సులభంగా నమ్ముతారు. కానీ చివరికి చాలా విషయాల్లో వీరు ఎక్కువగా మోసపోతుంటారు. అంతే కాకుండా వీరు సహాయం చేసిన వ్యక్తులే వీరికి తలనొప్పిగా మారుతుంటారు.

2 / 5
తుల రాశి : తుల రాశి వారు చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా సంతోషంగా గడుపుతుంటారు. అంతే కాకుండా వారు మాత్రమే కాకుండా, వారి చుట్టూ ఉన్న వారు కూడా చాలా ఆనందంగా ఉండాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తారు, మార్గనిర్దేశం కూడా చేస్తారు. కానీ చివరికి వీరినే ముంచేస్తారు. వీరిని చాలా వరకు మోసం చేస్తారు. అందుకే పన్నెండు రాశుల్లో ఈ రాశి వారు కూడా చాలా వరకు దురదృష్టకర రాశులు.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు ఎంత ప్రేమిస్తారో అంత మోసపోతారు. అంతే కాకుండా వీరు చాలా విషయాల్లో గుడ్డిగా నమ్మి ఇబ్బందులు ఎదుర్కుంటారు. వీరికి అందరిపై మంచి అభిప్రాయం ఉంటుంది. కానీ చాలా సమయాల్లో అందరూ ఈ రాశి వారిని వ్యతిరేకించడం చేస్తుంటారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us