AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెటూరి ఫేమస్.. పొలం పాయసం.. ఒక్కసారి తింటే ఇక ఎప్పటికి వదలరు..

సొరకాయతో చేసే ఈ తీపి వంటకం కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా తయారుచేసుకునే ఈ పాయసం పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా అయ్యేలా చేస్తుంది. ఇంకా పాలు, బెల్లం కలిపి చేయడం వలన ఇదిఅద్భుతమైన రుచి వస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Oct 22, 2026 | 8:19 PM

Share

1 / 5

సొరకాయ పాయాసానికి కావలసిన పదార్థాలు:   సొరకాయ,  లీటర్ పాలు,  మూడు కప్పుల బెల్లం తురుము, అర కప్పు సగ్గుబియ్యం, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి,   జీడిపప్పులు,  కిస్మిస్ లు,  అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి ,  10 బాదం,  10 పిస్తా పప్పులు, ఇంకా టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. ఇంకా కొంచం  ఉప్పును తీసుకోవాలి.

2 / 5
సొరకాయ పాయసం  :మీరు సొరకాయ తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి తొక్కను  తీసేయాలి. అలాగే గింజలను కూడా వీటి నుంచి తొలగించి సొరకాయను  ముక్కలుగా చేసుకుని సన్నగా తురుముకోవాలి. ఈ తురిమిన సొరకాయలో నీటి మొత్తాన్ని తొలగించాలి. అలాగే, సగ్గుబియ్యం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు సగ్గుబియ్యాన్ని  తీసుకుని 10 నిమిషాలు పాటు  బాగా నానబెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని నెయ్యి కూడా వేసి వేడయ్యాక దానిలో  సొరకాయను కూడా వేసి 10 నిమిషాల పాటు వేయించి  మీడియం మంటపై బాగా వేయించాలి. ఇలా చేస్తే పాయసానికి అదిరిపోయే టేస్ట్ వస్తుంది. పాలను కూడా మరిగించుకోవాలి.

4 / 5
ఈ మిశ్రమంలో పాలు పోసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. సొరకాయ పాలలో కలిసిపోయే వరకు ఉంచాలి  బెల్లాన్ని కూడా   నీటిలో కరిగించి వడగట్టాలి. ఇంకా ఈ బెల్లాన్ని తీసుకుని పాయసంలో కలపాలి. ఇది వేసాక  5 నిమిషాల పాటు మాత్రమే మరిగించాలి ఇంకా ఉడికించిన సగ్గుబియ్యాన్ని కూడా దీనిలో  కలిపి యాలకుల పొడితో పాటు జీడిపప్పు, కిస్మిస్ ను వేసి 5 నిముషాలు ఉంచి దించేయడమే.

5 / 5
Follow Us
కిటికీలు, గోడలపై ఈ స్ప్రే కొడితే చాలు.. బల్లుల బెడద తగ్గుతుందా?

ఒక్క నెలలో రాహువు వీరి జీవితంలో చేసే మాయతో.. 10 ఏళ్ళు హ్యాపీగా

మీరు సంతోషంగా ఉండాలంటే మీ డబ్బును ఇలా ఖర్చు చేయండి

పొలంలో పంట కాదు.. ఏటీఎం పెంచుతున్న రైతు!

అష్టమి, నవమి రోజుల్లో శుభకార్యాలు ఎందుకు చేయరు? దీని వెనుక ఉన్న..

తక్కువ సమయంలో టేస్టీగా చేసుకునే మిల్లెట్ పులావ్..

ఇకపై మీ పెట్‌తో హ్యాపీ జర్నీ.. వందే భారత్ రైల్వే కొత్త సదుపాయం!

మీరు ఉపయోగించేది అసలైన నాణెమా? లేక నకిలీదా..? ఇలా గుర్తుపట్టేయండి

కుక్కర్‌లో మటన్ కర్రీ ఇలా చేస్తే అదిరిపోతుంది..

ఆ సినిమా షూట్ చేసిన ఇల్లు, ఆ ఇంటి ఓనర్ మాకు చుక్కలు చూపించారు..