AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం వరించనుంది.. అక్టోబర్ 17 నుంచి వీరికి సంపదే సంపద

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలకు, సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి గ్రహాలు రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. ఇది పన్నెండు రాశులపై ప్రత్యేక్ష పరోక్ష ప్రభావం చూపుతాయి. దీని వలన కొందరికి ఆర్థికంగా ఆరోగ్య పరంగా కలిసి వస్తే, మరికొంత మంది సమస్యలు ఎదుర్కుంటారు.

Samatha J
|

Updated on: Oct 04, 2026 | 3:50 PM

Share
అయితే అక్టోబర్ నెల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈనెలలో 17వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. అయితే ఇప్పటికే  ఆ గ్రహంలో శుక్రుడు సంచారం చేస్తుండటంతో సూర్యుడి సంచారంతో రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని వలన శుక్రాధిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన ఏ రాశుల వారికి కలిసి వస్తుందంట.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు, సూర్య గ్రహాల కలయిక వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శుక్రాధిత్య రాజయోగం వలన ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పని చేయాల్సి వస్తుంది. అన్ని విధాలుగా మీరు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలను అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరలోనే మంచి జాబ్ దొరకుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. చాలా ఆనదంగా గడుపుతారు

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పాలి. ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యేవారికి ఇది మంచి సమయం. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొటుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవే మీకు చాలా లాభాలను తీసుకొస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

5 / 5
Follow Us