AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన శృతిహాసన్.. బ్యూటిఫుల్ ఫొటోస్!

అనగనగా ఓ ధీరుడు మూవీతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో ఎంతో మంది మదిని దోచుకున్న ఈ చిన్నది, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.

Samatha J
|

Updated on: Aug 01, 2025 | 4:17 PM

Share
స్టార్ కిడ్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, అనతికాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఈ మూవీ తర్వాత శృతిహాసన్ చేసిన ప్రతీ సినిమా హిట్ అందుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు అనేక అవకాశాలు వచ్చాయి.

1 / 5
వచ్చిన ప్రతి ఆఫర్‌ను అందిపుచ్చుకొని, స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌నే షేక్ చేసింది ఈ బ్యూటీ. ఇక రీసెంట్‌గా ప్రభాస్ సలార్ మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

2 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ చిన్నది, వరస ఫొటో షూట్స్‌తో తన అభిమానుల మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు విందు భోజనం పెట్టింది. దీంతో ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ పొగిడేస్తున్నారు.

3 / 5
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో శృతిహాసన్ చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
ఇక నటనతోనే కాకుండా శృతిహాసన్ సింగర్‌గా కూడా తన సత్తాచాటుతోంది. చాలా సినిమాల్లో ఈ బ్యూటీ పాటలు పాడి, తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే.

5 / 5