AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గొప్ప మేలు చేయబోతున్న కర్మఫల ప్రదాత.. ఇక వీరికి తిరుగుండదు

త్వరలో గురు గ్రహం సూర్యునికి చాలా దగ్గరగా రాబోతోంది. అయితే, ఇదే సమయంలో శని గ్రహం కూడా కలవబోతోంది. ఈ రెండు గ్రహాల మార్పు 12 రాశుల వారిమీద పడనుంది. వాటిలో రెండు రాశుల వారికి కొత్త మార్పులు తీసుకురాబోతున్నాయి. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 09, 2026 | 11:26 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
త్వరలో గురు గ్రహం సూర్యునికి చాలా దగ్గరగా రాబోతోంది. అయితే, ఇదే సమయంలో శని గ్రహం కూడా కలవబోతోంది. ఈ రెండు గ్రహాల  మార్పు 12 రాశుల వారిమీద పడనుంది. వాటిలో రెండు రాశుల వారికి కొత్త మార్పులు తీసుకురాబోతున్నాయి. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

త్వరలో గురు గ్రహం సూర్యునికి చాలా దగ్గరగా రాబోతోంది. అయితే, ఇదే సమయంలో శని గ్రహం కూడా కలవబోతోంది. ఈ రెండు గ్రహాల మార్పు 12 రాశుల వారిమీద పడనుంది. వాటిలో రెండు రాశుల వారికి కొత్త మార్పులు తీసుకురాబోతున్నాయి. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
కన్య రాశి : త్వరలో ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంకా మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది.  కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వారికి మంచిగా కలిసి వస్తుంది. ఇంకా వీరి జీవితంలో మొత్తం వీరికి నచ్చినట్టుగా మారుతుంది.  పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. అన్నదమ్ముల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది.

3 / 5
కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ ఆకస్మిక లాభాలు వస్తాయి. ఇంకా వీరికి ఇష్టమైన వారితో మంచిగా గడుపుతారు.కొత్త  పరిచయాలు వలన మారతారు. ఈ రాశి వారి జీవితంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి. ఎంతలా అంటే ఊహకందని విధంగా  అద్భుతాలు చూస్తారు. అలాగే ఆగిపోయిన ప్రతి పనిని పూర్తీ చేస్తారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!

విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరు వెళ్లొచ్చు..

ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్

  ట్రెడ్‌మిల్ లేదు.. జిమ్ లేదు.. ఇలా పరుగెత్తి 40 కిలోలు లాస్

 ఉల్లిపాయ పకోడీని మర్చిపోతారు.. మునగాకుతో ఇలా క్రిస్పీగా చేయండి!

ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..

 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి

నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ

వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!