నీ చూపుతో చంపకే పిల్లా.. బ్యూటిఫుల్ లుక్‌లో శోభా శెట్టి
కార్తీక దీపం ఫేమ్ మోనిత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషత్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద, చందాలతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు పింక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈ బ్యూటీ చాలా క్యూట్‌గా ఉంది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 4

2 / 4

3 / 4

4 / 4