అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతున్నాయా? ఈ 4 అలవాట్లను వెంటనే మార్చుకోండి!
సౌందర్య సంరక్షణలో భాగంగా మనం ముఖాన్ని మెరిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ, శరీరంలోని కొన్ని భాగాలను నిర్లక్ష్యం చేస్తాం. వాటిలో ముఖ్యమైనవి అండర్ ఆర్మ్స్ (చంకలు). ఇవి నల్లగా మారడం అనేది చాలా సాధారణ సమస్య. దీనివల్ల చాలామంది స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకోవడానికి సంకోచిస్తుంటారు. అయితే, చంకలు నల్లబడటానికి కొన్ని అనారోగ్య కారణాలు ఉన్నప్పటికీ, మన దైనందిన జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే దీనికి ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆ కారణాలు ఏంటో, వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
