దరిద్రం వదిలిపోయింది..116 రోజుల పాటు వీరికి లక్కే లక్కు
శని గ్రహం నక్షత్ర సంచారం చేసిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 9నే ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి శని అడుగు పెట్టాడు . దాదాపు 116 రోజులు అంటే, 2027 ఫిబ్రవరి వరకు శని ఇదే నక్షత్రంలో సంచారం చేయనున్నాడు. దీని వలన 12 రాశుల్లో ఐదు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయంట. ముఖ్యంగా దరిద్రం తొలిగిపోయి అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
