మనీ ప్లాంట్ ఎండకు వాడిపోయిందా? ఈ ఒక్క ట్రిక్‌తో మళ్లీ చిగురుస్తుంది!
మనీ ప్లాంట్ మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది దీనిని ఇంటిలో ప్రధాన ద్వారం వద్ద నాటుకుంటారు. ఎందుకంటే? మనీ ప్లాంట్ ఉండటం వలన సంపద పెరగడమే కాకుండా వాస్తు పరంగా కూడా కలిసి వస్తుందని చెబుతుంటారు. అయితే మనీ ప్లాంట్ మొక్క ఎంత వేపుగా పెరుగుతే అంతగా కలిసి వస్తుందని చెబుతుంటారు. అందుకే దీని విషయంలో ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
