Rumali Roti: పిండి కలిపేటప్పుడూ ఇదొక్కటివేస్తే.. రుమాలి రోటీ పొరలుపొరలుగా రావాల్సిందే!
హోటల్ స్టైల్లో రుమాలీ రోటీని ఇంట్లోనే చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ దాన్ని ఎలా చేయాలో తెలియక.. తమ ఇష్టాన్ని చంపుకుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే మీరు కూడా రెస్టారెంట్లలో దొరికే వాటికంటే రుచిగా, మెత్తగా, పొరలు పొరలుగా ఉండే రుమాలి రోటీలను ఇట్టే తయారు చేయవచ్చు. ఈ రెసిపీలో వాడే కొన్ని చిన్నపాటి కిచెన్ చిట్కాలు మీ వంటను మరింత సులువు చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
