AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కర్లు లేని రోజుల్లో ముదురు మటన్ త్వరగా, మెత్తగా ఉడకడానికి.. కూర మధ్యలో ఈ గుజ్జు వేసేవాళ్ళు.. నిమిషాల్లోనే రెడీ

ఆదివారం వస్తే చాలు.. నాన్ వెజ్ ప్రియులు ఏదోకటి ఇంటికి తెచ్చుకుని లాగిస్తూనే ఉంటారు ఆ రోజంతా వారికి పండుగే. చికెన్ లేదా మటన్ తెచ్చుకుని తింటారు. చికెన్ ఎలా ఉన్నా వండేయచ్చు. కానీ మటన్ అలా కాదు వండటమే కొంచం కష్టం. ఇక కుక్కర్లు లేని రోజుల్లో మన పెద్దలు ముదురు మటన్ ఈ గుజ్జుతోనే ఉడకపెట్టేవాళ్ళు.

Prasanna Yadla
|

Updated on: May 29, 2026 | 7:28 AM

Share
ఆదివారం వస్తే చాలు.. నాన్ వెజ్ ప్రియులు ఏదోకటి ఇంటికి తెచ్చుకుని లాగిస్తూనే ఉంటారు ఆ రోజంతా వారికి  పండుగే. చికెన్ లేదా మటన్ తెచ్చుకుని తింటారు. చికెన్ ఎలా ఉన్నా వండేయచ్చు. కానీ మటన్ అలా కాదు  వండటమే కొంచం కష్టం. ఇక  కుక్కర్లు లేని రోజుల్లో మన పెద్దలు ముదురు మటన్ ఈ గుజ్జుతోనే ఉడకపెట్టేవాళ్ళు. మటన్ మెత్తగా ఉడకాలంటే మీరు కూడా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

1 / 5
కుక్కర్లు లేని రోజుల్లో ఇలా చేసేవాళ్ళు : అంటే కుక్కర్లు  ఉన్నాయి ఇది వరకు ఇలాంటివి ఎక్కడా కూడా లేవు  అయితే పాత కాలంలో కుక్కర్లు లేని రోజుల్లో మన పెద్ద వాళ్ళు  మటన్‌ను మట్టి కుండలు,  రాగి పాత్రలలో పెట్టి మీడియం మంటపై ఓర్పుతో ఉడకబెట్టేవాళ్ళు. ఈ మాంసంలోని పోషకాలు ఉడికిన తరవాత  మంచి రుచి రుచి వచ్చేది.

2 / 5
పచ్చి బొప్పాయి గుజ్జులో నానబెట్టేవాళ్లు : ఇక ముదురు మటన్ అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి మటన్‌ను ఉడికించే ముందు పెరుగులో కానీ  పచ్చి బొప్పాయి గుజ్జులో కానీ కొన్ని నిముషాల పాటు వీటిని ఉంచి నానబెట్టేవాళ్ళు. ఎందుకంటే, దీనిలో ఉండే ఎంజైమ్స్ ముదురు మాంసాన్ని మెత్తగా మార్చేవి. మీరు కూడా ట్రై చేయండి

3 / 5
మట్టి కుండల్లో చేసేవాళ్ళు : కుండను పొయ్యి మీద ఉంచినప్పుడు ఈ కుండలోని రంధ్రాల వలన ఆ వేడి లోపల ఆవిరిగా మారి మొత్తం  వ్యాపించి మటన్ ముక్కలు మెత్తగా ఉడికేవి అలాగే  జ్యూసీగా కూడా ఇవి మారేవి. ఎందుకంటే, ఇది వరకు రోజుల్లో మట్టి పాత్రలనే ఎక్కువగా వాడేవాళ్లు. అందుకే అప్పటి కూరలు మంచి టేస్ట్ ఉండేవి

4 / 5
మటన్  కట్టెల పొయ్యిపై ఉడకడం వల్ల దానికి వేరే రుచి వస్తుంది అలాగే, దీనిలో వేసే మసాలాలు  ఈ మాంసానికి బాగా పట్టేవి. అయితే,  దీనిలో రాళ్ల ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా  వేసేవారు. అలాగే అల్లంలని ఎంజైమ్స్ మటన్ త్వరగా ఉడికించేవి ఈ టిప్స్ పాటిస్తే ఎంతటి ముదురు మాంసం అయినా నిముషాల్లోనే మెత్తగా అవుతుంది

5 / 5
Follow Us
హార్దిక్ కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్లను బలి ఇవ్వనున్న సీఎస్కే?

బెండకాయల్ని మార్కెట్ నుండి తెచ్చాక ఈ చిన్న పనిచేస్తే మెత్తబడవు!

మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా..

ఒకే ఒక్క సినిమా.. 30 లిప్ లాక్స్.. కట్ చేస్తే

ఊరెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సుకే ఎసరు..!

కొత్త చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు.. దీనిది చిన్న కథ కాదు!

కరకరలాడే చెక్కలు..పిండి కలిపేటప్పుడు ఈ టిప్ పాటిస్తే నూనె పీల్చవు

దోచేయ్ లో చైతన్య చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

జ్యోతిర్లింగాల దర్శనం తర్వాత మీకు ఇలా అనిపిస్తుందా..?

సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడమెలా