AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన పచ్చి బొప్పాయి పచ్చడి.. కడుపుకి తేలిగ్గా ఉండే ఫుడ్

పచ్చి బొప్పాయి పచ్చడిని ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. అయితే, దీనిని వేడి వేడి అన్నంలో తింటే ఇక స్వర్గమే. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే పచ్చడి అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 26, 2026 | 3:11 PM

Share
నోరూరించే పచ్చి బొప్పాయి పచ్చడిని ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, ఆరోగ్యానికి కూడా ఇది చాలా చాలా మంచిది.  అయితే, దీనిని వేడి వేడి అన్నంలో  తింటే  ఇక స్వర్గమే. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే పచ్చడి అద్భుతంగా ఉంటుంది. దీనికి కావాల్సిన   పదార్థాలు, తయారీ విధానం గురించి  ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
పచ్చి బొప్పాయి పచ్చడికి  కావలసిన పదార్థాలు:పచ్చి బొప్పాయి తురుము,  లేదా రెండు కప్పుల చిన్న ముక్కలు,  నాలుగు పచ్చిమిర్చి,  ఎండుమిర్చి  6 లేక 7, అర కప్పు నూనె, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా  చింతపండు కొంచం  తీసుకోవాలి. నాలుగు లేక 5 వెల్లుల్లి రెబ్బలు,  రుచికి తగినంత ఉప్పు, నాలుగు కరివేపాకు, ఇంకా కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
పచ్చి బొప్పాయిని ఇలా వేయించుకోవాలి : ముందుగా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. అది బాగా కాగిన తర్వాత దానిలో పచ్చి బొప్పాయి ముక్కలు, నాలుగు  పచ్చిమిర్చి వేసి  వాసన పోయే వరకు మీడియం మంటపై దీనిని బాగా వేయించుకోవాలి. ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి ముక్కలను బాగా ఉడికించుకోవాలి.

3 / 5
 పచ్చడిని ఇలా రుబ్బుకోవాలి: ఇంకా దీనిలో వేయించిన ఒక కప్పు బొప్పాయి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ జార్‌లో గ్రైండ్ వేసుకోవాలి. ఇంకా దీనిలో వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, రుచికి తగినంత ఉప్పును తీసుకుని దీనిలో వేసుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి  దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే తినడానికి మంచిగా ఉంటుంది. అలాగే, ఇది అంత రుచిగా ఉంటుంది.

4 / 5
చివర్లో ఇలా పోపు పెట్టుకోవాలి : ఇప్పుడు ఇంకో పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా  వేడయ్యాక.. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, నాలుగు ఎండుమిర్చి కూడా వేసి దీనిని పోపు పెట్టాలి. ఇక చివర్లో  రుబ్బి పెట్టుకున్న పచ్చి బొప్పాయి పచ్చడి మిశ్రమాన్ని  దీనిలో వేసి నాలుగు నిమిషాల పాటు కలిపి స్టవ్  ఆఫ్ చేసి కిందకు దించి అన్నంలో పెట్టుకుని తినాలి.

5 / 5
Follow Us
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!

కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?

టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?

కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !

గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..

చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు

తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?

LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!