AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఏళ్లు దాటాక అదృష్టమే వీరి చుట్టూ తిరుగుతుంది.. జరగబోయేది ఇదే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరికి ఒక్క రోజులోనే మొత్తం మారుతుంది మరి కొందరికి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఏం మారదు. అయితే, కొన్ని అరుదైన రాజయోగాలు ఉంటాయి వీటి వలన 30 ఏళ్లు దాటాక ఈ రాశుల వారికి అదృష్టం రెట్టింపు కానుంది. ఇక వారు దేనికి బాధ పడాల్సిన అవసరం లేదు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ఉందో చూడండి.

Prasanna Yadla
|

Updated on: May 28, 2026 | 6:12 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, యోగాలు, రాజయోగాలు మనిషి జీవితం పై ప్రభావం చూపిస్తాయి. ఇంకాగ్రహాలు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అయితే,  కొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటే, ఇంకొన్ని సార్లు అనుకూలంగా ఉంటుంది. మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరికి ఒక్క రోజులోనే మొత్తం మారుతుంది మరి కొందరికి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఏం మారదు. అయితే, కొన్ని అరుదైన రాజయోగాలు ఉంటాయి వీటి వలన 30 ఏళ్లు దాటాక ఈ  రాశుల వారికి అదృష్టం రెట్టింపు కానుంది. ఇక వారు దేనికి బాధ పడాల్సిన అవసరం లేదు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ఉందో చూడండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరికి ఒక్క రోజులోనే మొత్తం మారుతుంది మరి కొందరికి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఏం మారదు. అయితే, కొన్ని అరుదైన రాజయోగాలు ఉంటాయి వీటి వలన 30 ఏళ్లు దాటాక ఈ రాశుల వారికి అదృష్టం రెట్టింపు కానుంది. ఇక వారు దేనికి బాధ పడాల్సిన అవసరం లేదు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ఉందో చూడండి.

2 / 5
మకర రాశి : 30 ఏళ్లు దాటాక సింహాసనం మీద కూర్చొని మొత్తం ఏలేస్తారు. వీరు రాజులాంటి జీవితాన్ని అనుభవిస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. ఇంకా వీరిలో  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా  కెరీర్‌లో కూడా ఎదుగుతారు. అంతే కాదు కొత్త  అవకాశాలు కూడా వస్తాయి. పెద్ద బాధ్యతలు తీసుకునే వరకు ముందుకు వెళ్తారు. వ్యాపారంలో  చక్రం తిప్పుతారు

3 / 5
సింహ రాశి: ఈ రాశి వారు కష్టపడే తత్వంగా ఉంటారు ఇంకా మంచి  ప్రణాళికలతో వీరి జీవితం మారిపోతోంది. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కనుగొంటారు.  30 ఏళ్ల తర్వాత మంచి జాబ్ రావడంతో  మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా అదృష్టం కూడా డబుల్ అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
30 ఏళ్లు దాటాక అదృష్టమే వీరి చుట్టూ తిరుగుతుంది.. జరగబోయేది ఇదే
30 ఏళ్లు దాటాక అదృష్టమే వీరి చుట్టూ తిరుగుతుంది.. జరగబోయేది ఇదే
నో కాస్ట్ EMI అంటే నిజంగా వడ్డీ ఉండదా.. కంపెనీల మాయాజాలం తెలిస్తే

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం ఇదే..

జబర్దస్త్ అప్పారావు నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా.. ?

ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఆర్‌సీబీ చేతిలో ఓటమి తర్వాత ధోనీ బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాడా ?

రాజేంద్ర ప్రసాద్ రిజెక్ట్ చేసిన పాటతో హిట్టు కొట్టిన బాబూ మోహన్..

పోర్టబుల్ ఏసీ Vs కూలర్.. మీ ఇంటికి ఏది బెస్ట్..?

ఈ వెరైటీ చాయ్ తాగారంటే.. కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం!

పేద విద్యార్థులకు రేవంత్ సర్కారు కార్పొరేట్ విద్యా కానుక..!