Maggi Masala Fried Rice: 2 నిమిషాల్లో టేస్టీ లంచ్ బాక్స్ రెడీ.. పిల్లలకు ఇష్టమైన మ్యాగీ మసాలా రైస్
ఉదయం పూట స్కూల్స్, ఆఫీసుల హడావిడిలో పిల్లలకు నచ్చేలా, అదే సమయంలో చాలా తక్కువ టైమ్‌లో లంచ్ బాక్స్ సిద్ధం చేయడం ప్రతి తల్లికీ పెద్ద టాస్క్. కూరగాయలు కోసి, మసాలాలు దంచి గంటల తరబడి వండటానికి సమయం లేనప్పుడు.. ఇంట్లో మిగిలిన అన్నంతో లేదా తాజాగా వండిన రైస్‌తో కేవలం 2 నిమిషాల్లోనే అద్భుతమైన ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
