భలే పూర్ణం బూరెలు.. ఇది వేశారంటే పూర్ణం బయటకురాకుండా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయ్!
పూర్ణం బూరెలు, తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాల్లో ఒకటిగా, పండుగలప్పుడు, ముఖ్యంగా శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం వంటి శుభ కార్యాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ అద్భుతమైన తీపి వంటకం, పైన క్రిస్పీగా, లోపల తియ్యటి పూర్ణంతో నోరూరిస్తుంది. పూర్ణం బయటకు రాకుండా, బూరెలు పర్ఫెక్ట్‌గా రావడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
