పింక్ డ్రెస్‌లో బాలయ్య బ్యూటీ.. అమ్మడు అందానికి ఫిదా అవ్వాల్సిందే!
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ బాలయ్య సినిమాల్లో నటిస్తూ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే మూవీ సక్సెస్ అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా తన ఇన్ స్టాలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5