AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాలతో కేకపుట్టిస్తున్న బాలయ్య బ్యూటీ.. స్టన్నింగ్ ఫొటోస్

అందాల చిన్నది ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డాకు మహారాజ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ డ్రెస్‌లో తన అంద చందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. స్టన్నింగ్ లుక్‌లోొ దర్శనం ఇచ్చి తన బ్యూటీతో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Samatha J
|

Updated on: Sep 28, 2025 | 1:14 PM

Share
అందాల చిన్నది ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ అమ్మడు తన అంద చందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిన్నది ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

1 / 5
ప్రగ్యాజైస్వాల్ మిర్చీలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా హిట్ అందుకోకపోయినప్పటికీ, ఈ అమ్మడుకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో వరసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది.

2 / 5
మిర్చీలాంటి కుర్రాడు సినిమా తర్వాత వరుణ్ తేజ సరసన  కంచె సినిమాలో నటించి, ఈ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందం, నటనతో అందరి మనసు దోచేసి, తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత అనేక ఆఫర్స్ చుట్టుముట్టాయి.

3 / 5
 దీంతో ఈ అమ్మడు ఈ మూవీ తర్వాత జయజానకి నాయక, గుంటోరోడు, నమో వెంకటేశ ఇలా చాలా సినిమాల్లో నటించింది. కానీ ప్రగ్యాజైస్వాల్ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఈ మూవీతో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది.

4 / 5
ఈ మూవీ తర్వాత మరోసారి బాలయ్యతో జతకట్టి, డాకు మహారాజ్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అదుకుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన రేంజ్‌లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..