Telangana Elections: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి.. ఇదిగో ప్రచార రథం..

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ అయ్యింది. ఈ కథనరంగంలో అడుగు ముందే ఉన్న గులాబీ దళపతి కేసీఆర్.. నేడు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. తాను సెంటిమెంట్‌గా భావిస్తున్న హుస్నాబాద్ నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. దాదాపు 3 వారాల పాటు అనారోగ్యంతో బాధపడిన సీఎం కేసీఆర్.. ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు.

Shiva Prajapati

|

Updated on: Oct 15, 2023 | 11:20 AM

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ అయ్యింది. ఈ కథనరంగంలో అడుగు ముందే ఉన్న గులాబీ దళపతి కేసీఆర్.. నేడు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. తాను సెంటిమెంట్‌గా భావిస్తున్న హుస్నాబాద్ నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.

1 / 6
దాదాపు 3 వారాల పాటు అనారోగ్యంతో బాధపడిన సీఎం కేసీఆర్.. ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. ఆదివారం నుంచి అంటే 15వ తేదీ నుంచి నవంబరు 9 వరకూ 17 రోజుల్లో 41 బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు కేసీఆర్‌. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబరు 3 తేదీలోపే కేసీఆర్‌ 26 బహిరంగసభల్లో పాల్గొననున్నారు.

2 / 6
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్ ప్రచార రథం సిద్ధమైంది. ఈ ప్రచార రథానికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 / 6
బీఆర్ఎస్ అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ ప్రచార రథం.

4 / 6
2023 అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ ప్రచార రథాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుమతిగా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు చేరింది ఈ బస్సు.

5 / 6

6 / 6
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.