Siddaramaiah Meets PM Modi: ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్ బహూకరించిన సీఎం సిద్ధరామయ్య.. ఫోటోలు ఇవిగో..

|

Aug 03, 2023 | 2:57 PM

రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధరామయ్య తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈరోజు (ఆగస్టు 03) ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధానిని కలవడం విశేషం. కాగా, మోదీకి సిద్ధరామయ్య ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. మోదీతో ఐదు నిమిషాల చర్చల అనంతరం సిద్ధరామయ్య కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. అనంతరం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీఎస్టీ సబ్సిడీ విడుదలపై సిద్ధరామయ్య చర్చించినట్లు తెలిసింది.

1 / 6
తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (ఆగస్టు 03) ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

2 / 6
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా మోదీని కలిసిన సిద్ధరామయ్య ఈసారి మోదీని మైసూర్ మేటా, శాలువా, దసరా అంబారీతో సత్కరించారు.

3 / 6
మోదీతో ఐదు నిమిషాల చర్చల అనంతరం సిద్ధరామయ్య కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు.

4 / 6
ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన సిద్ధరామయ్య.. ఈసారి మైసూర్ దసరా ఉత్సవాల్లో ఎయిర్ షో నిర్వహించాలని అభ్యర్థించారు.

5 / 6
అనంతరం సిద్ధరామయ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

6 / 6
ఈ సమయంలో మొత్తం జీఎస్టీ సబ్సిడీ విడుదలపై సిద్ధరామయ్య చర్చించినట్లు తెలిసింది.