Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో చివరి రోజు నామినేషన్ వేసిన నాయకులు

|

Nov 10, 2023 | 7:59 PM

తెలంగాణలో చివరి రోజు కావడంతో నామినేషన్లకు క్యూ కట్టారు నాయకులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీకి దిగిన రేవంత్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరుగనున్నాయి. కీలక అభ్యర్థులపై పోటీకి సై అంటున్నారు ముఖ్య నాయకులు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పుర్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్సీగా కొనసాగిన బీఆర్ఎస్ యువ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుర్యాపేట జిల్లా హుజుర్ నగర్ అసెంబ్లీ బరిలో దిగనున్నారు.

1 / 5
తెలంగాణలో చివరి రోజు కావడంతో నామినేషన్లకు క్యూ కట్టారు నాయకులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీకి దిగిన రేవంత్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

2 / 5
కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుర్యాపేట జిల్లా హుజుర్ నగర్ అసెంబ్లీ బరిలో దిగనున్నారు. ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.

3 / 5
గతంలో ఎమ్మెల్సీగా కొనసాగిన బీఆర్ఎస్ యువ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

4 / 5
ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరుగనున్నాయి. కీలక అభ్యర్థులపై పోటీకి సై అంటున్నారు ముఖ్య నాయకులు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పుర్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు.

5 / 5
భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున తెల్లం వెంకట్రావు నామినేషన్ వేశారు.