3 / 6
రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. విజయ్ చౌక్‌కు ముందే వచ్చిన రక్షన శాఖ మంత్రి రాజ్‌నాథ్.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ నుంచి బయలు దేరిన రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధానితో పాటు పలువురు మంత్రులు స్వాగతం పలికారు.