పితృ పక్షంలో పొరపాటున చేయకూడని పనులివే.. చేస్తే పేదవారే
పితృ పక్షం స్టార్ట్ అయ్యింది. హిందూ మతంలో 16 రోజుల పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులను సమ్మరించుకొని వారికి పిండ ప్రదానం చేస్తుంటారు. అయితే క్యాలెండర్ ప్రకారం 2026 సంవత్సరంలో పితృ పక్షం సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం అయ్యింది. ఇక ఈ కాలంలో శ్రాద్ధం తర్పణం చేయడం నిర్వహిస్తుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
