వేల రూపాయలు పెట్టి వాడినా.. తగ్గని భరించలేని చర్మ దురదలకు జెట్ స్పీడ్ తో చెక్

Updated on: Sep 27, 2026 | 2:37 PM

శరీరంపై దురదలు చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. ఈ దురదలు గజ్జలు, పిరుదుల మధ్య భాగం, చంకలు వంటి చెమట పట్టే ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దురదలకు ప్రధాన కారణం చెమట నిలిచిపోవడం వల్ల గాలిలో ఉండే ఫంగల్ క్రిములు చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్లను కలిగించడం. ఈ దురదలు నలుగురిలో ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా అనిపిస్తాయి.

1 / 5

2 / 5
 దురద పుట్టినప్పుడు గోకితే తాత్కాలికంగా ఎంతో ఉపశమనం లభించినా, దీని వల్ల చర్మంపై ఉండే సున్నితమైన పొర దెబ్బతింటుంది. గోకడం వల్ల రసి కారడం, పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్లు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలో తెలియకుండా గోకడం వల్ల చర్మానికి మరింత నష్టం వాటిల్లవచ్చు.

3 / 5
స్నానం: దురదలు ఉన్నవారు రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేయడం తప్పనిసరి. ఇంట్లో ఉన్నవారు మధ్యాహ్నం కూడా స్నానం చేస్తే మంచిది. స్నానం చేసేటప్పుడు దురదలు ఎక్కువగా ఉన్న భాగాలను శుభ్రంగా కడగాలి, గోళ్ల సంరక్షణ:దురదలు ఉన్నవారు గోళ్లను ఎప్పుడూ చిన్నవిగా కత్తిరించుకోవాలి.

4 / 5

గోళ్లతో గోకడం వల్ల చర్మం పొర లేచిపోయి, క్రిములు లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం పెరుగుతుంది. గోరు తగలకుండా జాగ్రత్త పడాలి, తలస్నానం: క్రమం తప్పకుండా తలస్నానం చేసి, చెమట పట్టే గాలి ఆడని భాగాలను వేళ్లతో శుభ్రంగా రుద్దుకోవాలి. చెమట లేని భాగాల్లో రాపిడి వల్ల వచ్చే దురదలకు పిప్పర్‌మింట్ ఆయిల్ అద్భుతంగా పని చేస్తుందని అంటున్నారు. ఆన్‌లైన్‌లో సులభంగా లభించే ఈ నూనె ఘాటుగా ఉంటుంది.

5 / 5
అర చెంచా కొబ్బరి నూనెలో రెండు చుక్కల పిప్పర్‌మింట్ ఆయిల్‌ను కలిపి దురద ఉన్న చోట రాసుకోవాలి. ఇది చికాకును తగ్గించి, దురదకు ఉపశమనం ఇస్తుంది. నేరుగా ఒక చుక్క పిప్పర్‌మింట్ ఆయిల్‌ను తీసుకుని, దురద ఉన్న భాగంలో విస్తరించాలి. ఒకే చోట చుక్కగా ఉంచితే మంట అనిపించవచ్చు కాబట్టి, దీనిని విస్తరించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us