Pawan Kalyan In Tiriumala: కాషాయ దుస్తుల్లో పవన్ కల్యాణ్..! శ్రీవారి దర్శన అనంతరం..ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వకీల్ సాబ్ కాషాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు.
Most Read Stories