కళ్ళు కనబడక కింద పడిపోయే వాళ్ళు ఇది టీ స్పూన్ తాగితే.. చూపు భయంకరంగా పెరుగుతుంది

Updated on: Sep 21, 2026 | 9:02 AM

నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టెలివిజన్‌ల అధిక వినియోగం కంటి ఆరోగ్యానికి పెను సవాలుగా మారింది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు, చాలా మంది దృష్టి లోపం, కంటి అలసట, ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, కొన్ని సహజ చిట్కాలతో కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు.

1 / 5
నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టెలివిజన్‌ల అధిక వినియోగం కంటి ఆరోగ్యానికి పెను సవాలుగా మారింది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు, చాలా మంది దృష్టి లోపం, కంటి అలసట, ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నారు. "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్న మన పూర్వీకుల మాటలను బట్టి, అన్ని ఇంద్రియాలలో కంటి చూపు ఎంత ప్రధానమో అర్థమవుతుంది. వయసురీత్యా వచ్చే కంటి సమస్యలను నివారించలేకపోయినా, జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, కొన్ని సహజ చిట్కాలతో కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు.

2 / 5
కళ్ళు కనబడక కింద పడిపోయే వాళ్ళు ఇది టీ స్పూన్ తాగితే.. చూపు భయంకరంగా పెరుగుతుంది

3 / 5
అన్ని పదార్థాలను పచ్చివిగానే పౌడర్‌గా చేసుకోవాలి. ఒకవేళ పచ్చివి ఇష్టం లేకపోతే, డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, అయితే డ్రై రోస్ట్ చేయడం వల్ల రుచి మారవచ్చు. పటిక బెల్లాన్ని నేరుగా మిక్సీలో వేయకుండా, కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి ఆ తర్వాత మిక్సీలో వేయాలి. ఇలా అన్నింటినీ కలిపి మెత్తని పౌడర్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను గాలి చొరబడని గాజు కంటైనర్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇది నెలకు పైగా నిల్వ ఉంటుంది.

4 / 5

కంటిచూపును మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు ఎంతగానో సహాయపడతాయి. మునగాకు, పాలకూర వంటి ఆకుకూరలు, విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్లు తీసుకోవడం చాలా మంచిది. అలాగే, బొప్పాయి, కర్బూజ వంటి పండ్లను కూడా తరచుగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ, పైన చెప్పిన రెమెడీని పాటిస్తూ, సరైన ఆహారం తీసుకోవడం వలన  భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. మీ కంటి నరాలు, కంటిచూపు ఆరోగ్యంగా ఉంటాయి.

5 / 5
నల్ల మిరియాలు: విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్ కె, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. కంటి లోపల ఉండే సమస్యలను కూడా తగ్గిస్తాయి.
పటిక బెల్లం: దారంతో కూడిన పటిక బెల్లంలో ఆయుర్వేద గుణాలు ఉంటాయని చెబుతారు. ఇది మిశ్రమానికి రుచిని కూడా అందిస్తుంది.
ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ముందు ఒక గ్లాసు ఆవు పాలలో ఒక టీ స్పూన్ ఈ పౌడర్‌ను కలిపి తీసుకోవాలి. కనీసం రెండు నుండి మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వాడటం మంచిది. పాలు ఇష్టం లేని వారు, రాత్రిపూట ఒక రాగి గ్లాసులో నీరు నింపి, ఉదయాన్నే ఆ నీటిలో ఒక టీ స్పూన్ పౌడర్‌ను కలుపుకుని తాగవచ్చు. రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.

నల్ల మిరియాలు: విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్ కె, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. కంటి లోపల ఉండే సమస్యలను కూడా తగ్గిస్తాయి. పటిక బెల్లం: దారంతో కూడిన పటిక బెల్లంలో ఆయుర్వేద గుణాలు ఉంటాయని చెబుతారు. ఇది మిశ్రమానికి రుచిని కూడా అందిస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ముందు ఒక గ్లాసు ఆవు పాలలో ఒక టీ స్పూన్ ఈ పౌడర్‌ను కలిపి తీసుకోవాలి. కనీసం రెండు నుండి మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వాడటం మంచిది. పాలు ఇష్టం లేని వారు, రాత్రిపూట ఒక రాగి గ్లాసులో నీరు నింపి, ఉదయాన్నే ఆ నీటిలో ఒక టీ స్పూన్ పౌడర్‌ను కలుపుకుని తాగవచ్చు. రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us