ఏళ్ళ తరబడి వేధిస్తున్న కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను చిటికెలో తగ్గించే ఆకులు ఇవే

Updated on: Sep 20, 2026 | 2:52 PM

చాలా మంది ఎన్నో ఏళ్ళ నుంచి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను ఇబ్బంది పడుతూ వైద్యులు వద్దకు తిరుగుతూ ఉంటారు అయినా కూడా తగ్గవు. వీళ్ళు ఎన్ని మందులు వాడినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇదే నొప్పులను మనకి రోజూ కనిపించే ఆకులతో వీటిని తగ్గించుకోవచ్చు. ఇవి మన ఇంటి చుట్టుపక్కలే దొరుకుతాయి

1 / 5
చాలా మంది ఎన్నో ఏళ్ళ నుంచి  కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను  ఇబ్బంది పడుతూ వైద్యులు వద్దకు తిరుగుతూ ఉంటారు అయినా కూడా తగ్గవు. వీళ్ళు ఎన్ని మందులు వాడినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇదే నొప్పులను మనకి రోజూ కనిపించే ఆకులతో వీటిని తగ్గించుకోవచ్చు. ఇవి మన ఇంటి చుట్టుపక్కలే దొరుకుతాయి.

2 / 5
ఇటీవలే కాలంలో అందరూ పారిజాతం మొక్కను ఇంటిలోనే  పెంచుకుంటున్నారు. ఈ పారిజాతం పూలను ఎక్కువగా పూజలో  పెడుతుంటారు. ఈ పారిజాతం ఆకు,పువ్వు,వేరులను ఇలా కొన్నింటిని ఆయుర్వేదంలో వాడుతారు. మీరు దీని కోసం రెండు నుంచి మూడు పారిజాతం ఆకులను మంచిగా శుభ్రంగా కడగాలి.

3 / 5

పారిజాతం ఆకులను తీసుకుని కషాయం లాగా తీసుకుంటే  కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు,  ఆర్థరైటిస్ వంటివి కూడా తగ్గుతాయి. 
ఇంకా దీని వలన జ్వరాలు కూడా తగ్గుతాయి. అంతేకాదు డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు  ఈ ఆకుల కషాయం త్రాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

పారిజాతం ఆకులను తీసుకుని కషాయం లాగా తీసుకుంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటివి కూడా తగ్గుతాయి. ఇంకా దీని వలన జ్వరాలు కూడా తగ్గుతాయి. అంతేకాదు డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ ఆకుల కషాయం త్రాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

4 / 5
జలుబు, దగ్గుకు కూడా ఇదే నేచురల్ మెడిసిన్. మీరు ఈ ఆకులను తీసుకుని వేడి నీటిలో మరిగించి తాగితే దగ్గు,  గొంతు నొప్పి తగ్గుముఖం పడుతుంది. అలాగే, ఉబ్బసం కూడా తగ్గుతుంది. అలాగే శ్వాసకోశ సమస్యలను కూడా ఇది తగ్గించగలదు. ఉబ్బసం లక్షణాలను తగ్గించేందుకు ఈ ఆకులు హెల్ప్ అవుతాయి.

5 / 5
 (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us