ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? అయితే, మంచి మాంసాన్ని ఇలా ఈజీగా గుర్తించండి..

Updated on: Mar 18, 2026 | 4:23 PM

ఆదివారం రాగానే చికెన్ కొనేసి ఇంటికి తెస్తుంటారు లేదా ఆన్లైన్ లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ ఆర్డర్ పెడుతుంటారు. అయితే, అది అసలు మంచిదో ? కాదో అని అసలు ఆలోచించరు. మనలో చాలా మంది చేసే తప్పులు ఇవే. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
మీరు చికెన్ కొనుగోలు చేసే ముందు అది తాజాగా ఉందా? లేక నిల్వ ఉన్నదా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక వేళ మీరు చెక్ చేయకుండా తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మీరు చికెన్ తీసుకునే ముందు ఈ  జాగ్రత్తలు తప్పనిసరి.

2 / 5
చికెన్ ఆన్లైన్ లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ  తీసుకునే ముందు రంగు చూడండి. అది ఒకవేళ పసుపు కలర్లో  కనిపిస్తే దాని మీద బ్యాక్టీరియా చేరిందని అర్థం. అలాంటి చికెన్ తీసుకోకండి ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

3 / 5
ఒక వేళ మీరు చికెన్ కొట్టులో తీసుకుంటే వాసన చుడండి. అది ఫ్రెష్ చికెన్ అయితే సువాసన వస్తుంది. కానీ, చెడు వాసన వస్తే మాత్రం అది మంచిగా లేదని గుర్తించండి. కాబట్టి, కొనేటప్పుడు వీటిని మైండ్ లో పెట్టుకోండి.

4 / 5

ఆన్‌లైన్లో ఆర్డర్ పెట్టడం అందరికి ఒక అలవాటులాగా అయిపోయింది. అయితే, ఇలా ఆన్‌లైన్లో కొనుగోలు చేస్తే కరోనాలా కనిపించని వైరస్ లు ఉండే అవకాశం ఉందని  నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా నిల్వ ఉన్నవి పెడతారని చెబుతున్నారు.

5 / 5
పాడైన చికెన్ తో లేనిపోని సమస్యలు వస్తాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us