మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది.. ఈ విషయాలను లైట్ తీసుకోవద్దు..
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అనేది ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కూరగాయలు, పాలు, వండిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి మనం ఫ్రిజ్‌ను నిరంతరం వాడుతుంటాం. అయితే కిచెన్‌లో స్థలం తక్కువగా ఉందనో లేదా అలవాటు వల్లో ఫ్రిజ్ పక్కన, దాని పైన కొన్ని వస్తువులను పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ కంప్రెసర్ పేలిపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా? ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
