నెల్లూరు స్పెషల్ వెన్న కారం దోశ రహస్యం ఇదే.. పక్కా కొలతలతో చేస్తే రుచి నెక్స్ట్ లెవెల్
ఆంధ్రప్రదేశ్ టిఫిన్లలో 'నెల్లూరు వెన్న కారం దోశ'కు ఉన్న క్రేజ్ ప్రత్యేకం. ఎర్రగా, కరకరలాడుతూ పైన కరిగే తాజా వెన్న, ఘాటైన ఉల్లిపాయ ఎర్ర కారం, లోపల పల్లీ చట్నీ లేదా గట్టి చట్నీ కాంబినేషన్‌తో తింటుంటే ఆ రుచి జన్మలో మర్చిపోలేం. అయితే హోటళ్లలో లేదా నెల్లూరు రోడ్ సైడ్ బండ్ల మీద వేసేలా ఇంట్లో ఎందుకు రాదు అని చాలామంది అనుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
