పండుగ చేసుకోండి గురూ..నవపంచమి రాజయోగంతో వీరికి డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఆగస్టు చివరి వారంలో మంగళ వారం ప్రత్యేకమైన నవపంచమి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5