AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీ మటన్, లీటర్ పాలు తాగిన దొరకని శక్తి.. ఇది గుప్పెడు తింటే డాక్టర్‎తో పనే లేదు

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే , వీటిని ఉడకబెట్టి తింటే ఆ టేస్ట్ వేరు. ఒకేసారి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు అందుతాయి శరీరానికి ఎందుకంటే ఇది పోషకాల గని. ఇంకా వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం వంటివి దీనిలో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

Prasanna Yadla
|

Updated on: Nov 12, 2026 | 4:55 PM

Share
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే , ఈ నల్ల శెనగలను ఉడకబెట్టి తింటే మంచి రుచి వస్తుంది. ఒకేసారి  రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు అందుతాయి శరీరానికి ఎందుకంటే ఇది పోషకాల గని. ఇంకా వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం వంటివి దీనిలో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

1 / 5
మీరు కేజీ మటన్, లీటర్ పాలు తాగిన రాని శక్తి.. ఇది రెండు గుప్పెళ్ళు  తింటే హాస్పటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంకా డాక్టర్‎తో పనే లేదు. ఇవి అంత పవర్ఫుల్. మీరు వారంలో రెండు , మూడు సార్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అస్సలు మిస్ కాకుండా వీటిని తింటూ ఉండండి.

2 / 5
ఒక కోడిగుడ్డులో 72 కేలరీల శక్తిని ఇస్తుంది. అయితే ఈ శెనగ గుగ్గిళ్ళలో 100 గ్రాములకు 340 నుంచి 350 కేలరీల శక్తిని అందిస్తాయి. అంటే, కేజీ మటన్ తిన్నా రాని శక్తి  నాలుగు రెట్లకు పైగా బలం ఈ నల్ల శెనగల గుగ్గిళ్ళలో ఉంది. ఇంకా చెప్పాలంటే సోయా చిక్కుడు గింజలు కంటే ఇంకా బలమైనవి. 20 గ్రాముల సోయాలో 200 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది.

3 / 5
మీరు మటన్, లీటర్ పాలకి  పెట్టే డబ్బును ఈ గుగ్గిళ్ళకు పెడితే చాలా మంచిది. ఇంకా వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మందుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వీటిని తినడం మొదలు పెడితే ఇంకా ఇతర ఆహారాల జోలికి వెళ్లకుండా ఉంటారు.

4 / 5
బొబ్బర్లతో పాటు, శనగలు కూడా తిసుకోవచ్చు. మనకి ఇవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని తినండి. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us