AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాకం గారెలు నైవేద్యం పెడితే.. గ్రహదోషాలు దెబ్బకు పరార్

శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాకం గారెలు నైవేద్యం పెడితే.. గ్రహదోషాలు మొత్తం పోతాయి. ఇవి తియ్యగా బయట కరకరలాడుతూ ఇంకా లోపల మెత్తగా ఉంటాయి. ఇంకా ఈ పాకం గారెలు పండుగల సమయంలో కూడా చేస్తారు. శుక్రవారం రోజున ఎంతో మంది నైవేద్యంగా చేసి పెడతారు. వేడి వేడి గారెలను పాకంలో ముంచితే ఆ టేస్ట్ వేరు.

Prasanna Yadla
|

Updated on: May 28, 2026 | 4:58 PM

Share
పాకం గారెలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు , అర కప్పు బియ్యం , ఒక కప్పు బెల్లం లేదా పంచదార 
అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , అర కప్పు నూనె , రుచికి తగినంత ఉప్పు, ఇంకా రెండు గ్లాసులు  నీరును తీసుకోవాలి. మినపప్పుతో చేస్తే రుచికరంగా ఉంటాయి ఆ తరవాత వీటిని పాకంలో వేసి చేయాలి.

పాకం గారెలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు , అర కప్పు బియ్యం , ఒక కప్పు బెల్లం లేదా పంచదార అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , అర కప్పు నూనె , రుచికి తగినంత ఉప్పు, ఇంకా రెండు గ్లాసులు నీరును తీసుకోవాలి. మినపప్పుతో చేస్తే రుచికరంగా ఉంటాయి ఆ తరవాత వీటిని పాకంలో వేసి చేయాలి.

1 / 5
పాకం గారెలు రెసిపీ తయారీ విధానం:  ముందుగా పిండి ఇలా తయారు చేసుకోవాలి అయితే, మినప్పప్పు, బియ్యంను తీసుకుని కనీసం 4 గంటలు పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఆ తరువాత దీనిలో నీరు కొంచం కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే, పిండిని బాగా కలుపుకోవాలి  ఇది మరి జోరుగా కాకుండా నార్మల్ గా కలుపుకున్నా చాలు

2 / 5
ఆ తరవాత గారెలను ఇలా వేయించుకోవాలి: ముందుగా గ్యాస్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి దానిని బాగా వేడి చేయాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని ముద్ద తీసుకుని చిన్న చిన్న గారెలు మాదిరి వేసుకోవాలి. ఇవి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా  వీటిని  నూనెలో వేసి బాగా వేయించుకోవాలి.

3 / 5
చివర్లో పాకం ఇలా తయారు చేసుకోవాలి: ఒక పాత్రలో కొద్దిగా బెల్లం లేదా పంచదార వేసి నీటిని పోయాలి.  అయితే,  పాకం చిక్కగా  వచ్చే వరకు మరిగించాలి. చివర్లో ఒక టేబుల్ స్పూన్  యాలకుల పొడి కూడా దీనిలో వేయాలి. ఇలా చేసి లక్ష్మీదేవి పెడితే ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.

4 / 5
శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాకం గారెలు నైవేద్యం పెడితే.. గ్రహదోషాలు మొత్తం పోతాయి. ఇవి తియ్యగా  బయట కరకరలాడుతూ ఇంకా లోపల మెత్తగా ఉంటాయి. ఇంకా  ఈ పాకం గారెలు పండుగల సమయంలో కూడా చేస్తారు.  శుక్రవారం రోజున ఎంతో మంది నైవేద్యంగా  చేసి పెడతారు. వేడి వేడి గారెలను పాకంలో ముంచితే  ఆ టేస్ట్ వేరు.

శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాకం గారెలు నైవేద్యం పెడితే.. గ్రహదోషాలు మొత్తం పోతాయి. ఇవి తియ్యగా బయట కరకరలాడుతూ ఇంకా లోపల మెత్తగా ఉంటాయి. ఇంకా ఈ పాకం గారెలు పండుగల సమయంలో కూడా చేస్తారు. శుక్రవారం రోజున ఎంతో మంది నైవేద్యంగా చేసి పెడతారు. వేడి వేడి గారెలను పాకంలో ముంచితే ఆ టేస్ట్ వేరు.

5 / 5
Follow Us
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా

పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!

దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!

GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్

సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!

Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..

బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..

సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి

పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు

మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!