AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలింతలు, రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు.. మేకలో ఆ పార్ట్ తినాల్సిందే.. 24 గంటల్లోనే హిమోగ్లోబిన్..

Natural ways to increase hemoglobin: ఈ మటన్ లివర్ వండేటప్పుడు తక్కువ మాసాలు వేస్తే రుచిగా ఉంటుంది. ఇంకా దీనిలో ఉండే విటమిన్లు శరీరంలో శక్తిని పెంచి నీరసం కాకుండా చేస్తాయి. వీటినిలో ఉన్న పోషకాలు కూడా వాటి పనిని తప్పక చేస్తాయి. వారంలో మూడు సార్లు తింటే అలసట, నీరసం తగ్గి చక్కగా మీ పనులు మీరు ఈజీగా చేసుకుంటారు.

Prasanna Yadla
|

Updated on: Apr 23, 2026 | 11:14 AM

Share

1. మేక మటన్ లివర్‌ హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతుంది: మటన్ లివర్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మనిషి శరీరంలో ఎర్ర రక్త కణాల తయారు చేయడానికి సహాయపడుతుంది, దాని వలన రక్తం తక్కువగా ఉన్నవారు వారి డైట్ లో తప్పక నేర్చుకోవాలి. ఇంకా  ఇది ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తుంది.

1 / 5
2. బాలింతలు మేక మటన్ లివర్‌ను  తప్పక తినాలి: డెలివరీ తర్వాత ఆడవారిలో బలహీనత,  అలసట , రక్తహీనత వంటి సమస్యలు బాగా కనిపిస్తాయి. ఇంకా ఈ మటన్ లివర్‌లో విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. 
అంతేకాదు, ఇవి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తాయి.

2. బాలింతలు మేక మటన్ లివర్‌ను తప్పక తినాలి: డెలివరీ తర్వాత ఆడవారిలో బలహీనత, అలసట , రక్తహీనత వంటి సమస్యలు బాగా కనిపిస్తాయి. ఇంకా ఈ మటన్ లివర్‌లో విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అంతేకాదు, ఇవి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తాయి.

2 / 5
3. శరీరంలోశక్తి పెరుగుతుంది: ఈ మటన్ లివర్ వండేటప్పుడు తక్కువ మాసాలు వేస్తే రుచిగా ఉంటుంది. ఇంకా దీనిలో ఉండే విటమిన్లు శరీరంలో శక్తిని పెంచి నీరసం కాకుండా చేస్తాయి. వీటినిలో ఉన్న పోషకాలు కూడా వాటి పనిని తప్పక చేస్తాయి. వారంలో మూడు సార్లు తింటే అలసట, నీరసం తగ్గి చక్కగా మీ పనులు మీరు ఈజీగా చేసుకుంటారు.

3 / 5
4. మటన్ లివర్ ను ఇలా తీసుకోవాలి: మటన్ లివర్‌ను వారంలో రెండు సార్లకి మించి తీసుకోకూడదు. ఎందుకంటే, ఇది మితి మీరి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా దీనిలో విటమిన్ A  ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, తినేటప్పుడు మితి మీరు తినొద్దు. మితంగా మాత్రమే వీటిని తీసుకోవాలి.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.  వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us