AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతకాలపు మునక్కాయ రొట్టెలు ఇలా చేస్తే పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు

మునక్కాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఇది తింటే కడుపు కూడా తేలిక పడటంతో మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇక దీని ఆకులతో కానీ , ఈ కాయలతో కానీ రొట్టెలు తీసుకుని తింటే కమ్మగా ఉంటుంది. ఇంకా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 24, 2026 | 3:28 PM

Share

1 / 5
మునక్కాయ రొట్టెలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మునక్కాయ ఆకులు పొడి,  నాలుగు పచ్చిమిర్చి, 
ఉల్లిపాయ ముక్కలు,  ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర 
ఒక టేబుల్  స్పూన్ నూనెను తీసుకోవాలి.

మునక్కాయ రొట్టెలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మునక్కాయ ఆకులు పొడి, నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి.

2 / 5

ముందుగా మునక్కాయలను తీసుకుని బాగా ఉడికించి ఈ గుజ్జును  తీసి మిక్సీ పెట్టుకోవాలి. ఆ తరవాత ఒక పెద్ద గిన్నెలో  గోధుమ పిండి వేసి దానిలో మునక్కాయ గుజ్జు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్  కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర ఆకులు వేసి బాగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు దీనిలో కొద్దిగా నీరు పోస్తూ ఈ రొట్టె పిండిని బాగా కలుపుకోవాలి. ఇంకా చివర్లో నూనె వేసి బాగా కలపాలి. పిండి కనీసం 10  నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టి బాగా నాననివ్వాలి. ఆ తర్వాత ఒక్కో ముద్ద తీసుకుని రొట్టెలుగా ఒత్తుకోవాలి. ఆ తరవాత వేడి పెనం మీద ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా గోల్డ్ కలర్లోకి మారే వరకు  కాల్చాలి.

4 / 5
ఈ మునక్కాయలో ఉండే విటమిన్ C, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి శక్తిని పెంచుతాయి. ఈ రొట్టెలు ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తాయి. ఇంకా ఇది బరువు నియంత్రణకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో  రోగనిరోధక శక్తి పెరగడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

5 / 5
Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం

సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా

సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?

లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?

తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..

బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?

స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్

6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!

ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ