AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహాల కదలికతో మారనున్న పరిస్థితులు.. ఈ రాశులకు ఇబ్బందులు, గడ్డుకాలం!

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Sep 18, 2026 | 5:46 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
 గ్రహాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు ఇంకా ఇవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాయి. అయితే, మరి కొద్దీ రోజుల్లో  చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు.ఇక ఈ సమయంలో ధనుస్సు రాశిలో ఉన్న చంద్రుడిపై శని దేవుడి దృష్టి పడనుంది. అదే విధంగా రెండు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

2 / 5
వృషభ రాశి : ఈ రాశి వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. ఇంకా  వీరికి  ధన నష్టం, అలాగే ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయి. దీని వలన షేర్ మార్కెట్ వారికీ కూడా కష్టాలు వస్తాయి. అలాగే,  పై అధికారులతో ఇంకా మీ  సీనియర్లతో వాదనలకు దిగకుండా మీరు బాధ్యతగా ఉండాలి. అలాగే, మీ ప్రతికూలతలు మీ నుంచి దూరమవ్వాలంటే హనుమాన్ చాలీసా చదవాలి.

3 / 5
తులా రాశి : చంద్రుడు, శని గ్రహాల వలన వీరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే, ఇంకా మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడమే  మంచిది. అలాగే, మీ ఆఫీసులో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. అలాగే, మానసిక ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోండి. మీ మనసు మంచిగా ఉండటానికి మంత్రాలను కూడా జపించాలని చెబుతున్నారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us