3,150 వజ్రాలు.. మిస్ యూనివర్స్ కొత్త కిరీటం ప్రత్యేకతలు ఇవే!
121 దేశాల నుండి వచ్చిన పోటీదారులు ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం పోటీ పడుతుండటంతో, మిస్ యూనివర్స్ 2026 తుది ఘట్టం వైపు దూసుకుపోతోంది. ఈ అంతర్జాతీయ అందాల పోటీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా మిస్ యూనివర్స్ కొత్త కిరీటం ఆవిష్కరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
