బియ్యం, గోధుమల కన్నా ఇవే బాడీకి ఫుల్ పవర్.. ఎగబడి మరి కొంటున్న జనాలు
మన ఆహారంలో బియ్యం, గోధుమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఆరోగ్యపరంగా వీటి కంటే మిల్లెట్స్ ఎన్నో రెట్లు మంచివని. సైంటిఫిక్ అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయని అంటున్నారు. ఇంకా బియ్యం, గోధుమల వాడకాన్ని తగ్గించి లేదా ఇంకా పూర్తిగా మానేసి, మిల్లెట్స్ వినియోగాన్ని పెంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
