AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధుడు సంచారం.. అనూహ్య మార్పులతో వీరి జీవితంలో కొత్త వెలుగులు.. ఇక ఎవ్వరూ ఆపలేరు

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 24, 2026 | 2:54 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు  ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు.  అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
బుధుడు 15రోజులకొకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. జూన్ 22న బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. మానసిక స్థితి, బుద్ధి నైపుణ్యం వంటి ముఖ్య అంశాలపైన ప్రభావం చూపుతుంది. కర్కాటక రాశిలోకి చంద్రుడు అధిపతి అవ్వడంతో కుటుంబ సంబంధాల పైన కూడా ప్రభావం చూపుతుంది.

2 / 5
మకర రాశి : బుధుడు త్వరలో మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వలన వీరికి బాగా కలిసి రానుంది.
ఇంకా వీరు ఇష్టానుసారంగా ఉండొచ్చు అలాగే డబ్బు సమస్యలు కూడా పోతాయి. చిటికె వేస్తెడబ్బులు వచ్చి పడతాయి ఏ పని చేసి ఆ పనిలో  లక్ష్మి దేవి అనుగ్రహం కూడా పొందుతారు అంతా లాభదాయకంగా మారుతుంది. పెట్టుబడులు కూడా పెడతారు.

మకర రాశి : బుధుడు త్వరలో మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వలన వీరికి బాగా కలిసి రానుంది. ఇంకా వీరు ఇష్టానుసారంగా ఉండొచ్చు అలాగే డబ్బు సమస్యలు కూడా పోతాయి. చిటికె వేస్తెడబ్బులు వచ్చి పడతాయి ఏ పని చేసి ఆ పనిలో లక్ష్మి దేవి అనుగ్రహం కూడా పొందుతారు అంతా లాభదాయకంగా మారుతుంది. పెట్టుబడులు కూడా పెడతారు.

3 / 5
మిథున రాశి:  బుధుడు సంచారంతో  వీరి జాతకమే మారిపోతోంది. నక్క తోక తొక్కినట్లే ఏం అదృష్టం రా బాబు వీళ్లది అన్నట్లు ఉంటుంది పెద్ద పెద్ద పరిచయాలతో చాలానే మారిపోతాయి  పట్ట పగలే ఎన్నడూ చూడని విధంగా వీరి రోజులు ఉండబోతున్నాయి. ఇంకా ఉద్యోగం లేని వారికీ వారు కల కన్న జాబ్ అయితే వస్తుంది.  వీరి ఊహకు కూడా అందని  విధంగా మారుతుంది.

4 / 5

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
భార్యకు చేదు స్మూతీ.. ప్రియురాలితో కాల్స్.. మెసేజ్‌లు డిలీట్..

మీ కారు E20 పెట్రోల్‌తో నడుస్తుందా? 4 పద్ధతులతో చెక్‌ చేసుకోండి!

చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఒలింపిక్స్ నుంచి ఔట్..?

శ్రాద్ధ కర్మలు కుమార్తె చేయవచ్చా..? గరుడ పురాణం ఏమి చెబుతోంది?

చత్రిక సర్పం గురించి మీరు తెలుసుకోవాల్సిన విశేషాలు..

వజ్రాల నగరంలో తీవ్ర విషాదం.. ఎటు చూసిన శవాలే!

ప్రామిసరీ నోట్‌లో ఈ పొరపాటు భారీ నష్టానికి దారి తీయొచ్చు..

సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..!

రూ. 55కే వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు.. జియో సూపర్ ప్లాన్..!

ధోనీ అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసిన జోస్ బట్లర్